శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు భూతరాత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామి భుత వాహనంపై అమ్మవారు సుఖవాహనంపై ఊరేగింపు చేశారు
భూతరాత్రి అనగా క్షీరసాగర మదనంలో భాగస్వామి అయినా భూత గణాలు శివ సనిద్యంలో ధ్వజని ఎగరవేసే రాత్రి
పరమేశ్వరడు భూత గనదిపత్యం ని చలాయిస్తూ అమ్మవారు సుకుమారతనానికి చిహ్నంగా సుఖవాహనంపై పట్టణ పుర వీధిలో ఊరేగింపు చేశారు
ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘
No comments:
Post a Comment