Thursday, 13 February 2020

విశిష్ట మహిళలు-వారి జీవిత కాలము భారతదేశం న

తాళ్ళపాక తిమ్మక్క(తొలి తెలుగు కవయిత్రి)
1423 ★ 1503

మొల్ల( తొలి తెలుగు రామాయణ కవయిత్రి)
1440 ★ 1530

తరిగొండ వెంగమాంబ(కవయిత్రి )
1730 ★ 8-7-1817

అన్నదాత్రి' డొక్కాసీతమ్మ( నిత్యాన్నదాయిని)
1841 ★ 28-4-1909

కందుకూరి రాజ్యలక్ష్మి(తొలి మహిళా సంఘ సంస్కర్త)
5-11-1851★ 12-8-1910

బండారు అచ్చమాంబ(తొలి తెలుగు కథారచయిత్రి)
1874 ★ 18-1-1905

కొటికలపూడి సీతమ్మ (సాహితీవేత్త, సంఘ సంస్కర్త)
1874 ★ 1936

సరోజిని నాయుడు
13-2-1879 ★ 2-3-1949

దువ్వూరి సుబ్బమ్మ (సంఘసేవకురాలు)
1880 ★ 31-5-1964

వింజమూరి వేంకటరత్నమ్మ
( తొలినాటి పాత్రికేయురాలు)
1888 ★ 1951

కనుపర్తి వరలక్ష్మమ్మ (తెలుగులో మొదటి కాలమిస్టు)
1896 ★ 1960

కమలా నెహ్రూ
1898 ★ 28-2-1936

దిగుమర్తి బుచ్చికృష్ణమ్మ (ప్రముఖ చిత్రకారిణి)
21-8-1900 ★ 2-1-1991

పద్మజా నాయుడు(తొలి తెలుగు మహిళా గవర్నర్)
17-11-1900 ★ 2-5-1975

దాసరి కోటిరత్నం (ప్రముఖ నటి)
1900 ★ 1972

మాసుమా బేగం (రాష్ట్రంలో తొలి మహిళా మంత్రి)
1902 ★ 1990

పువ్వుల రామతిలకం (ప్రముఖ నటి)
6-6-1905 ★ 14-3-1952

దామెర్ల సత్యవాణి (ప్రముఖ చిత్రకారిణి)
1907 ★ 13-12-1991

సురభి కమలాబాయి (ప్రముఖ నటి)
4-4-1908 ★18-2-1971

కొమ్మూరి పద్మావతి (ప్రముఖ నటి)
7-7-1908 ★ 9-5-1970

న్యాయపతి కామేశ్వరమ్మ (రేడియో అక్కయ్య)
1908 ★ 23-10-1980

దుర్గాబాయి దేశ్ ముఖ్
( స్వేచ్ఛావాది,స్త్రీ విముక్తి వాది)
15-7-1909 ★ 9-5-1981

పసుపులేటి కన్నాంబ (ప్రఖ్యాత నటి)
5-10-1911 ★ 7-5-1964

సరస్వతి గోరా (హేతువాది,సంఘ సేవిక)
28-4-1912 ★ 19-8 2006

ఎం.ఎస్.సుబ్బలక్ష్మి
(ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు)
16-9-1916 ★ 11-12-2004

ఇందిరాగాంధీ
19-11-1917 ★ 31-10-1984

ఊటుకూరు లక్ష్మీ కాంతమ్మ (ప్రముఖ రచయిత్రి)
18-12-1917★ 1996

అవేటి పూర్ణిమ( రంగస్థల నటి)
1-3-1918★ 26-11-1995

జిళ్ళెళ్ళమూడి అమ్మ( తత్త్వవేత్త)
28-3-1923 ★ 12-6-1985

పాలువాయి భానుమతి(ప్రముఖ సినీనటి)
7-9-1925 ★ 24-12-2005

అంజలీ దేవి( ప్రముఖ సినీనటి)
24-8-1927 ★ 13-1-2014

సరోజిని రేగానీ(ప్రముఖ తెలుగు చరిత్రకారిణి)
1927 ★ 2001

జస్టీస్ అమరేశ్వరి
( తొలి తెలుగు మహిళా న్యాయమూర్తి)
10-7-1928★ 25-7-2009

మాలతీ చందూర్(తొలినాటి మహిళా కాలమిస్టు)
26-12-1928 ★ 20-8-2013

తెన్నేటి హేమలత( ప్రముఖ రచయిత్రి)
15-11-1931 ★ 11-2-1997

వాసిరెడ్డి సీతాదేవి(ప్రముఖ రచయిత్రి)
15-12-1933 ★ 13-4-2007

వి.ఎస్.రమాదేవి
(ఎన్నికల సంఘంలో తొలి తెలుగు మహిళ)
15-1-1934 ★ 17-4-2013

మాదిరెడ్డి సులోచన( ప్రముఖ రచయిత్రి)
26-10-1936 ★ 16-2-1983

కోడూరు (అరెకపూడి) కౌసల్యాదేవి (ప్రముఖరచయిత్రి)
27-4-1936 ★ 1998

శ్రీరంగం గోపాలరత్నం
(కర్ణాటక సంగీత విద్వాంసురాలు)
1939 ★ 16-3-1993

గూడూరు సావిత్రి (ప్రముఖ రంగస్థల నటి)
1942 ★ 30-1-2012

ఇంద్రకంటి(కొలచిన) ఇందిరాబాల
(హరికథా కళాకారిణి)
3-3-1946 ★ 12-2-2012

మరెందరెందరో విశిష్ట మహిళలు

No comments:

Post a Comment