Wednesday, 26 June 2024

తమిళనాడు ఫుల్ టూర్

కాణిపాకం To శ్రీపురం 55km 

శ్రీపురం To అరుణాచలం 80km

అరుణాచలం To తిరుక్కోయిళూరు 36km (ఉలగలంత పెరుమాల్ )

తిరుక్కోయిలూర్ To విరుదాచలం 
62 km

విరుదాచలం To చిదంబరం 45km

చిదంబరం To వైదిశ్వరన్ కోయిల్ 30km

వైదీశ్వరన్ కోయిల్ To కుంభకోణం 48km

కుంభకోణం చుట్టూ చాలా గుడులు ఉన్నాయి 

వాటిలో imp తిరువిడైమరదుర్, స్వామిమలై,నాచియార్ కోయిల్, తిరుచ్చేరై,

  కుంభకోణం To తిరువారుర్ 48km

తిరువారుర్ To తంజావూరు 60km

తంజావూరు To శ్రీరంగం 60km

శ్రీరంగం To జంబూకెశ్వరం 4km (తిరువనైకోయిల్ )

జంబూకెశ్వరం To సమయపురం 7 km

సమయపురం To మధురై 142km

మదురై To రామేశ్వరం173km

రామేశ్వరం To తిరుచేందూర్ 222km

తిరుచేందూర్ To కన్యాకుమారి 90km

కన్యాకుమారి To సుచింద్రం 15km

సుచింద్రం To టెంకాశి 135km

టెంకాశీ To శ్రీవిల్లి పుత్తూరు 82km

శ్రీవిల్లి పుత్తూరు To పళని 180km

పళని To భవాని 125km

భవాని To కంచి via వెల్లూరు హైవే 335km

కంచి To తిరుత్తని 42km

తిరుత్తని To తిరుపతి 67km


No comments:

Post a Comment