శ్రీకాళహస్తి తీరాన వెలిసిన శ్రీ కాళహస్తిఈశ్వరాస్వామి స్వయంబు లింగము స్వామి వారి గర్బ గుడిలో దీపము రెపరెపలడు చు వెలుగుతు ఉండును అది మనకు శ్రీ కాళహస్తిఈశ్వరాస్వామి శ్వాస తీసుకునట మరియు విడిచుట మనకు గమనిక గ తెలీయి చేయను అది ఎప్పటకి అలాగే ఉండును
మనలగే స్వామి కూడా శ్వాస తీసుకుని వదులును మరియు స్వామివారి లింగ హారం పురోహితలు కూడా తాకరు అభికేషేకం కూడా పాను వాట్టం వరకు మాత్రమే తాకి పూజలు చేయడం జరగుతాది
No comments:
Post a Comment